Homeటాప్ స్టోరీస్చిన్మయి ఫోటోలను బూతు సైట్ లో పెట్టారట

చిన్మయి ఫోటోలను బూతు సైట్ లో పెట్టారట

 Chinmayi sripada tweets againసింగర్ చిన్మయి శ్రీపాద గతకొంత కాలంగా కాస్టింగ్ కౌచ్ పై పోరాడుతున్న విషయం తెలిసిందే . అయితే ఈ భామ అంతగా పోరాడుతుంటే కొంతమంది మద్దతు ప్రకటిస్తుండగా అదేస్థాయిలో విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు . చిన్మయి ని ఎంతగా విమర్శిస్తుంటే అంతగా రెచ్చిపోతూనే ఉంది . తాజాగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు చిన్మయి ఇచ్చిన సమాధానంతో నోరెళ్ళ బెడుతున్నారు కొందరు అయితే మరికొందరు మాత్రం బూతు సైట్ లో ఉన్న చిన్మయి ఫోటోలను వెదికే పనిలో పడ్డారు.

చిన్మయి చీర కట్టుకున్న సమయంలో ఎద అందాలు బయటకు కనిపించేలా ఫోటోలు తీసారట కొంతమంది అంతేకాదు వాటిని బూతు సైట్ లలో పెట్టేసి శునకానందం పొందారట . ఈ విషయాన్నీ చిన్మయి స్వయంగా వెల్లడించడం విశేషం . సినిమా రంగంలో మహిళల పట్ల ఎంత చులకన భావం ఉందో దాన్ని ఎదిరిస్తూ కొంత కాలంగా పోరాటం చేస్తోంది చిన్మయి .

English Title: Chinmayi sripada tweets again

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All