Homeటాప్ స్టోరీస్నెటిజన్ కి స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చిన ఛార్మి!

నెటిజన్ కి స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చిన ఛార్మి!

నెటిజన్ కి స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చిన ఛార్మి!
నెటిజన్ కి స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చిన ఛార్మి!

ఓ నెటిజన్వి కు ఛార్మి స్ట్రాంగ్జ రిప్లయ్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ సెన్సేషన్వి జయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ ఓ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో ఫైటర్ గా విజయ్ దేవేరుకోండ నటిస్తున్న ఈ చిత్రానికి ‘ఫైటర్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.

బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తున్న ఈ చిత్రం కీలక షెడ్యూల్ ముంబైలో పూర్తి చేసింది. హైదరాబాద్ లో మరో షెడ్యూల్ స్టార్ట్ చెయ్యాలని ప్లాన్  చేశారు. అదే సమయంలో కరోనా విజృంభి చడంతో షూటింగ్ నిరవధికంగాvవాయిదా పడింది. ఇదే సమయంలో ముంబైలో కరోనా విజృంభిస్తోంది. దీని కారణంగా ‘ఫైటర్’ స్క్రిప్ట్ lo మార్పులు చేస్తున్నారని, లొకేషన్ ని koodaa మార్చేస్తున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి.
ఇదే విషయాన్నీ ఓ నెటిజన్ ఛార్మిని అడిగితె నెటిజన్ కి స్ట్రాంగ్  రిప్లయ్ ఇచింది ఛార్మి. స్క్రిప్టుని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చే ప్రెసక్తి లేదని , ఫైటర్ స్క్రిప్ట్ బ్లాక్ బస్టర్ అని కరోనా క్రైసిస్ పూర్తిగా తగ్గిన తరువాతే సినిమా షూటింగ్ మొదలుపెడతామని, సినిమా విషయంలో తామంతా సూపర్ డూపర్ నమ్మకంతో ఉన్నామని , త్వరలోనే టైటిల్ ని త్వరలోనే  వెల్లడిస్తామని ఛార్మి క్లారిటీ ఇచ్చేయడం ఆసక్తినిరేకేత్తిస్తోంది.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All