Homeటాప్ స్టోరీస్యాక్సిడెంట్ కి గురైన చలాకి చంటి

యాక్సిడెంట్ కి గురైన చలాకి చంటి

జబర్దస్త్ ప్రోగ్రాం తో బాగా పాపులర్ అయిన చలాకి చంటి యాక్సిడెంట్ కు గురయ్యాడు . అయితే చలాకి చంటి కి స్వల్ప గాయాలు కావడంతో అతడ్ని కోదాడ లోని తిరుమల ఆసుపత్రికి తరలించారు . విజయవాడ వెళ్లిన చలాకి చంటి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయిన సమయంలో సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ రోడ్డులో కొమరబండ వద్ద ఆగిఉన్న లారీ ని వెనుక నుండి తన కారుతో గుద్దడంతో భారీ యాక్సిడెంట్ జరిగింది .

- Advertisement -

చలాకి చంటి కి గాయాలు కావడంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చంటిని కోదాడ లోని తిరుమల ఆసుపత్రికి తరలించారు . అయితే ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు . ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది . ఈ సంఘటన ఉదయం ఆరున్నర కు జరిగింది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All