Homeఎక్స్ క్లూసివ్లిప్ లాక్ సీన్ ని కట్ చేశారట

లిప్ లాక్ సీన్ ని కట్ చేశారట

Censor board cuts ranveer singh -alia bhatt lip lock 13 సెకన్ల పాటు ఉన్న లిప్ లాక్ సీన్ ని కట్ చేసి షాక్ ఇచ్చారు సెన్సార్ బోర్డు మెంబర్స్ . దాంతో ఏమి చేయాలో పాలుపోక చతికిల బడ్డారు గల్లీ బాయ్ చిత్ర బృందం . రణ్ వీర్ సింగ్  – అలియా భట్  జంటగా నటిస్తున్న చిత్రం ” గల్లీ బాయ్ ” . జోయా అక్తర్ రూపొందిస్తున్న ఈ చిత్రం ఈనెల 14 న విడుదలకు సిద్ధమైంది .

 

- Advertisement -

కాగా గల్లీ బాయ్ చిత్రంలోని ”అప్నా టైం ఆయేగా ” అనే పాటని ఆమధ్య రిలీజ్ చేసారు . దానికి విపరీతమైన స్పందన వచ్చింది . రొమాంటిక్ సాంగ్ కావడంతో యువత బ్రహ్మరథం పట్టారు . అయితే సెన్సార్ వాళ్ళు మాత్రం ఆ పాటలోని 13 సెకన్ల నిడివి తొలగించారు . కారణం ఏంటంటే 13 సెకన్లకు పైగా లిప్ లాక్ సీన్ ఉంది రణ్ వీర్ సింగ్ – అలియా భట్ ల మధ్య . దాంతో కొంత నిడివి ఉంటే చాలని 13 సెకన్ల ముద్దు కట్ చేశారట అదీ విషయం . సెన్సార్ దెబ్బతో లిప్ లాక్ మిస్ అవుతున్నారు ప్రేక్షకులు .

 

 

English Title: Censor board cuts ranveer singh -alia bhatt lip lock

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All