Homeటాప్ స్టోరీస్బ్రాండ్ బాబు పై కేసు నమోదు

బ్రాండ్ బాబు పై కేసు నమోదు

case filed on brand babu filmప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్రాండ్ బాబు నిన్న విడుదల కాగా ఆ చిత్రం పై తాజాగా కేసు నమోదు అయ్యింది . ఇంతకీ బ్రాండ్ బాబు పై కేసు నమోదు కావడానికి కారణం ఏంటో తెలుసా ……. …… ఓ సన్నివేశంలో జర్నలిస్ట్ ని చనిపోయినట్లుగా చూపించడంతో తీవ్ర మనస్థాపానికి గురై పోలీసులను ఆశ్రయించడమే కాకుండా కేసు పెట్టింది . సుమంత్ శైలేంద్ర హీరోగా నటించిన ఈ చిత్రంలో ఈషా రెబ్బా కథానాయికగా నటించింది . మురళీశర్మ ప్రధాన పాత్ర పోషించగా మారుతి కథ అందించాడు .

బ్రాండ్ బాబు నిన్న విడుదల కాగా ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది , ఎంటర్ టైన్ మెంట్ ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రంతో హిట్ కొట్టాలని ఆశపడుతున్నాడు ఈటీవి ప్రభాకర్ . బుల్లితెర మెగాస్టార్ గా రాణిస్తున్న ప్రభాకర్ కు దర్శకుడిగా బ్రాండ్ బాబు రెండో చిత్రం కావడం విశేషం . మొదటి సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోయినా మారుతి ఈ బ్రాండ్ బాబు కు దర్శకత్వం వహించమని ఛాన్స్ ఇచ్చాడు ప్రభాకర్ కు . వినోద ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రానికి పూర్తిగా పాజిటివ్ టాక్ లేకపోయినా హాస్యం కోసం చూడొచ్చు అనే బ్రాండ్ పడింది .

- Advertisement -

English Title: case filed on brand babu film

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All