Homeఎక్స్ క్లూసివ్దిల్ రాజు -అనిల్ రావిపూడి ల మధ్య కారు లొల్లి

దిల్ రాజు -అనిల్ రావిపూడి ల మధ్య కారు లొల్లి

Car gift issue between dil raju and anil ravipudi ఎఫ్ 2 సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . సంక్రాంతి బరిలో దిగిన ఎఫ్ 2 వసూళ్ల ప్రభంజనం సృష్టించింది . దాంతో దర్శకుడు అనిల్ రావిపూడి కి బి ఎం డబ్ల్యూ కారుని దిల్ రాజు  గిఫ్ట్ గా ఇచ్చాడని వార్తలు పుట్టుకొచ్చాయి . అయితే ఇంతవరకు అయితే దిల్ రాజు అనిల్ రావిపూడి కి కారు గిఫ్ట్ గా అయితే ఇవ్వలేదు అలాగని మాట చెప్పింది కూడా లేదు కాకపోతే సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇవ్వడం మామూలైపోయింది.

దాంతో దిల్ రాజు కూడా కారు గిఫ్ట్ గా ఇచ్చి ఉంటాడని అనుకున్నారు . గతకొంత కాలంగా దిల్ రాజు కు అన్నీ నష్టపరిచిన చిత్రాలే వచ్చాయి ఆ సమయంలో ఎఫ్ 2 భారీ లాభాలను తీసుకొచ్చింది . దాంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి కానీ అనిల్ కు మాత్రం ఇంకా కారు అందలేదు అని తెలుస్తోంది . దిల్ రాజు ఖరీదైన కారు ని గిఫ్ట్ గా ఇస్తాడా ? లేదా చూడాలి .

English Title: Car gift issue between dil raju and anil ravipudi

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All