Homeటాప్ స్టోరీస్వర్మ కు వార్నింగ్ ఇచ్చిన బన్నీ వాసు

వర్మ కు వార్నింగ్ ఇచ్చిన బన్నీ వాసు

bunny vasu warns director ramgopal varma మెగా ఫ్యామిలీ పై కుట్రలు చేస్తున్న రాంగోపాల్ వర్మ ని క్షమించేది లేదని , అతడి అంతు చూస్తామని వార్నింగ్ ఇస్తున్నాడు మెగా శిభిరం నిర్మాత బన్నీ వాసు . ఇప్పటివరకు ఎంతో ఓపిక పెట్టాం ఇకపై ఊరుకునేది లేదని , వర్మ ఆడుతున్న నాటకాలు మాకు తెలుసనీ ……. అనవసరంగా మెగా కుటుంబాన్ని టార్గెట్ చేసావ్ ఇక మా అభిమానులను ఆపేది లేదు యుద్దానికి సిద్ధం అంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేసాడు బన్నీ వాసు .

మెగా అభిమానుల సమావేశం కూడా నిర్వహించాడు ఆ సమావేశంలో వర్మ పై ఎలాంటి వ్యూహాన్ని అమలు పరచాలో ఓ నిర్ణయానికి రానున్నారు . గతంలో పలుమార్లు చిరంజీవి ని పవన్ కళ్యాణ్ ని రాంగోపాల్ వర్మ తీవ్ర స్థాయిలో విమర్శించిన విషయం తెలిసిందే . అయితే పవన్ రాజకీయాల్లోకి వచ్చిన నేపథ్యంలో శ్రీరెడ్డి విషయాన్ని అడ్డు పెట్టుకొని పెద్ద డ్రామా కు తెరలేపాడు వర్మ పైగా పవన్ కళ్యాణ్ ని శ్రీరెడ్డి చేత తిట్టించాడు దాంతో మెగా ఫ్యాన్స్ చాలా ఆగ్రహంగా ఉన్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All