Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ పక్కన ఆర్ ఆర్ ఆర్ లో నటించే భామ ఈమే !

ఎన్టీఆర్ పక్కన ఆర్ ఆర్ ఆర్ లో నటించే భామ ఈమే !

British hot girl Daisy edgar jones romance with Jr. ntr in RRRప్రతిష్టాత్మక చిత్రమైన ఆర్ ఆర్ ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించే భామ ఎవరో ! అని ఆతృతగా ఎదురు చూసారు నందమూరి అభిమానులు . కాగా వాళ్ళ ఆశలకు అనుగుణంగా బ్రిటిష్ భామ ” డైసీ ఎడ్గర్ జోన్స్ ” అని ప్రకటించాడు జక్కన్న దాంతో ఎవరా డైసీ అంటూ ఆతృతగా సెర్చ్ చేశారు నందమూరి అభిమానులు . కొంతమంది ఎన్టీఆర్ అభిమానవులకు డైసీ అంతగా నచ్చకపోయినప్పటికీ ఎక్కువశాతం జనాలకు బాగానే నచ్చింది ఎందుకంటే బ్రిటిష్ భామ కాబట్టి .

 

- Advertisement -

టివి సిరీస్ లలో నటించి ప్రాచుర్యం పొందిన ఈ భామ ని ఎన్టీఆర్ సరసన ఎంపిక చేసాడు జక్కన్న . ఇందులో మాస్టర్ ప్లాన్ ఉందట ! ఎందుకంటే ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని కేవలం కొన్ని భాషలకు మాత్రమే పరిమితం చేయదలుచు కోవడం లేదు . దేశంలోని ఇతర భాషలతో పాటుగా విదేశాలలో కూడా పెద్ద ఎత్తున రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు అందుకే అలియా భట్ ని చరణ్ కు జోడిగా , డైసీ ఎడ్గర్ జోన్స్ ని ఎన్టీఆర్ కు జోడీగా తీసుకున్నాడు రాజమౌళి .

English Title: British hot girl Daisy edgar jones romance with Jr. ntr in RRR

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All