Homeటాప్ స్టోరీస్సెన్సార్ కంప్లీట్ చేసుకున్న బ్రాండ్ బాబు.. ఆగస్ట్ 3 న రిలీజ్..!!

సెన్సార్ కంప్లీట్ చేసుకున్న బ్రాండ్ బాబు.. ఆగస్ట్ 3 న రిలీజ్..!!

Brand Babu gets clean ‘U’ Worldwide release on August 3rdసుమంత్‌ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత పున్నోడా నాయకానాయికలుగా తెరకెక్కుతున్న చిత్రం బ్రాండ్‌బాబు. మారుతి సమర్పణలో శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రభాకర్‌.పి. దర్శకత్వంలో ఎస్‌.శైలేంద్రబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం సెన్సార్ కంప్లీట్ అయ్యి క్లీన్ యూ సర్టిఫికేట్ పొందింది.. ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియో , టీజర్ కి మంచి స్పందన రాగా ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుకను ఈ నెల 30 న గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు.. ఆగస్ట్ 3 న ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ అవుతుండగా ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్న రెండవ చిత్రం కావడం తో సినిమాపై మంచి అంచనాలున్నాయి..

నటీనటులు : సుమంత్‌ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత వన్నోడ , మురళిశర్మ, రాజారవీంద్ర, సత్యం రాజేష్‌ తదితరులు

- Advertisement -

సాంకేతిక విభాగం :

ఎడిటింగ్‌: ఉద్ధవ్‌ ఎస్‌.బి
ఆర్ట్‌: మురళి ఎస్‌.వి.
దర్శకత్వం : ప్రభాకర్ పి
నిర్మాత : ఎస్‌.శైలేంద్రబాబు
బ్యానర్ : శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్‌ పతాకం
మ్యూజిక్: జేబి
లిరిక్స్: పూర్ణచెర్రీ
కెమెరామెన్: కార్తీక్ ఫలణి
ఎడిటర్: ఉద్ధవ్ ఎస్.బి
పి ఆర్ ఓ: వంశీశేఖర్

English Title: brand babu gets clean u worldwide release on august 3rd

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All