Friday, December 9, 2022
Homeటాప్ స్టోరీస్వంద కోట్ల దిశగా దూసుకుపోతున్న కేసరి

వంద కోట్ల దిశగా దూసుకుపోతున్న కేసరి

Bollywood film Kesari joins 100 crores clubబాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన కేసరి చిత్రం భారీ వసూళ్లు సాధిస్తూ వంద కోట్ల దిశగా దూసుకుపోతోంది . 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కేసరి చిత్రం ఈనెల 21న రిలీజ్ అయ్యింది . అనురాగ్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మించడం విశేషం . ఈ సినిమా అయిదు రోజుల్లోనే 93 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ల ని సాధించింది .

- Advertisement -

 

ఇంకా బాక్సాఫీస్ వద్ద సరైన సినిమా ఏది లేకపోవడంతో ఈ చిత్రం అవలీలగా 200 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . 80 కోట్ల బడ్జెట్ తో రూపొందిన కేసరి కి భారీగా లాభాలు వచ్చేలా కనబడుతున్నాయి . శాటిలైట్ , డిజిటల్ రైట్స్ రూపంలో పెద్ద మొత్తంలోనే వస్తున్నాయి దాంతో హీరోతో పాటుగా బయ్యర్లు , నిర్మాతలు చాలా సంతోషంగా ఉన్నారు .

English Title : Bollywood film Kesari joins 100 crores club

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts