Homeటాప్ స్టోరీస్మద్యం తాగే భామలు వీళ్ళే

మద్యం తాగే భామలు వీళ్ళే

bollywood actresses who consumes alcoholమహిళలు మద్యం తాగడం చాలా కామన్ అయిపొయింది ఈరోజుల్లో , ముఖ్యంగా హీరోయిన్ లయితే మరీను . లైట్స్ ఆన్ , స్టార్ట్ కెమెరా , యాక్షన్ లకు అలవాటు పడిన హీరోయిన్ లు అలసిపోయి మద్యానికి బానిస లు అయిన వాళ్ళు కొంతమంది అయితే విలాసాలకు అలవాటు పడి , పబ్ లు క్లబ్ లు అంటూ తిరిగి మద్యం అలవాటు చేసుకున్న వాళ్ళు మరికొంతమంది ఇలా మొత్తానికి ఏదో ఒక కారణంతో తాగుతున్నారు . కొంతమంది లిస్ట్ ఇస్తున్నాం అయితే వీళ్ళు మాత్రమే మద్యం తాగేవాళ్ళు అని అనుకుంటే పొరపాటే ఎందుకంటే ఇప్పుడు నటిస్తున్న వాళ్లలో ఎక్కువ భాగం ఆ రుచి అనుభవిస్తున్న వాళ్ళే ! కానీ మచ్చుకు ఓ షార్ట్ లిస్ట్ బాలీవుడ్ భామలది .

1) విద్యాబాలన్
2) కరీనా కపూర్
3) పూజా భట్
4) మనీషా కోయిరాలా
5) రాఖీ గుల్జార్
6) మీనా కుమారి
7) అమీషా పటేల్
8) సోనం కపూర్
9) కంగనా రనౌత్
10) అంకితా

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All