Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ బ్యూటీ పిచ్చెక్కిస్తోందిగా!

బిగ్ బాస్ బ్యూటీ పిచ్చెక్కిస్తోందిగా!

Nandhini Rai
బిగ్ బాస్ బ్యూటీ పిచ్చెక్కిస్తోందిగా! Credit: Instagram (Photography: Chinthuu Klicks)

కొంతమందికి అంతే.. పాపం అందం ఉంటుంది, గ్లామర్ ఒలకబోయాలన్న మనసు కూడా ఉంటుంది. కానీ అవకాశాలు మాత్రం అనుకున్నంతగా రావు. అందుకే ఇంకేం చేస్తారు.. మనసు ఫోటోషూట్ల వైపు లాగేస్తుంది. ఫోటోషూట్లలో తమ అందాలను ఆరబోసి యువకులను పిచ్చోళ్ళని చేయడమే పనిగా పెట్టుకుంటారు. పైన చెప్పిన కోవలోకే వస్తుంది హాట్ బ్యూటీ నందిని రాయ్.

పై ఫోటోనే చూడండి. పైన ఇన్నర్స్ వేసి, కింద జీన్స్ తో ఒక సైడ్ కి తిరిగి ఎంత బాగా ఫోజిచ్చిందో. ఆ చూపులో ఇంతలా అందాలు ఆరబోస్తున్నా నన్ను సినిమాల్లోకి ఎందుకు తీసుకోరు అని ప్రశ్నిస్తున్నట్టుగా ఉంది కదా. జీన్స్ మాత్రమే కాకుండా తాను చీరకట్టులోనూ సెక్సీగా ఉంటానని ఒక శాంపిల్ వదిలింది. అన్నట్టు ఈ భామ బిగ్ బాస్ సెకండ్ సీజన్ లో పాల్గొంది. కొన్ని వారాలు బానే సస్టైన్ అయినా కౌశల్ ఆర్మీ ఎఫెక్ట్ కారణంగా ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. అయితే బిగ్ బాస్ లో తనీష్ తో ప్రేమాయణం కూడా నడిపింది. కానీ ఏం చేసినా కెరీర్ పరంగా నందిని రాయ్ కు పెద్దగా ఉపయోగపడిందేం లేదు.

- Advertisement -

Credit: Instagram (Photography: Chinthuu Klicks)

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All