Homeన్యూస్బిగ్ బాస్ 5: ఎలిమినేట్ అయిన మరో లేడీ కంటెస్టెంట్

బిగ్ బాస్ 5: ఎలిమినేట్ అయిన మరో లేడీ కంటెస్టెంట్

బిగ్ బాస్ 5: ఎలిమినేట్ అయిన మరో లేడీ కంటెస్టెంట్
బిగ్ బాస్ 5: ఎలిమినేట్ అయిన మరో లేడీ కంటెస్టెంట్

బిగ్ బాస్ సీజన్ 5 ఆసక్తికరంగానే సాగుతోంది. అయితే ఈ సీజన్ లో అందరూ లేడీ కంటెస్టెంట్స్ ఇంటి నుండి బయటకు వెళ్లిపోతున్నారు. ఇప్పటికే ఐదుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వగా అందులో నలుగురు ఆడవారే ఉండడం గమనార్హం. సరయు, ఉమా దేవి, లహరి, హమీదలు ఎలిమినేట్ అయ్యారు. మగవారిలో నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు.

ఇక ఈరోజు జరగబోయే ఎలిమినేషన్ ఎపిసోడ్ లో కూడా మరో లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ కావడం విశేషం. శ్వేతా వర్మ ఎలిమినేట్ అయినట్లుగా ముందస్తు సమాచారం అందింది. ఈసారి నామినేషన్స్ లో పది మంది ఉన్నారు. వారిలో తక్కువ ఓట్లు వచ్చిన శ్వేతా ఎలిమినేట్ అయింది.

- Advertisement -

లోబో ఎలిమినేట్ అవుతాడని భావించారు కానీ ఆఖరి రోజున తనకు ఓట్లు పెరిగాయట. ఇప్పుడు లోబో సీక్రెట్ రూమ్ లోకి ఎంటరైన విషయం తెల్సిందే. త్వరలోనే తిరిగి మళ్ళి హౌజ్ లో ఎంటర్ అవ్వనున్నాడు. ఇక ఇప్పటివరకూ ఆరు వారాలు ముగుస్తున్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అన్నవి లేవు. ఉన్న కంటెస్టెంట్స్ తోనే షో నడుస్తోంది. ఈ వారం విశ్వ బిగ్ బాస్ కెప్టెన్ గా వ్యవహరిస్తోన్న విషయం తెల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All