Homeగాసిప్స్బిగ్ బాస్ 3 హోస్ట్ నాగార్జున కన్ఫర్మ్ ?

బిగ్ బాస్ 3 హోస్ట్ నాగార్జున కన్ఫర్మ్ ?

తెలుగునాట బిగ్ బాస్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . మొదటి సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు . మొదటి సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఎన్టీఆర్ పై కూడా విమర్శలు వచ్చాయి కట్ చేస్తే రెండు వారాల్లోనే తనదైన స్టైల్ తో ఆకట్టుకొని సూపర్ హిట్ చేసాడు జూనియర్ ఎన్టీఆర్ . ఇక రెండో సీజన్ కు హీరో నాని ని ఎంపిక చేసారు . నాని యాంకర్ గా రాణించాడు కానీ పూర్తిస్థాయిలో కాదు దాంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి . ఒకదశలో అయితే కౌశల్ మంద కు నాని కి భీకర యుద్ధమే జరిగింది . అయితే ఎన్టీఆర్ స్థాయిలో అలరించలేకపోయాడు నాని .

- Advertisement -

కట్ చేస్తే ఇప్పుడు మూడో సీజన్ వచ్చేస్తోంది . ఈ మూడో సీజన్ కు మన్మధుడు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది . నాగార్జున కన్ఫర్మ్ అయ్యాడట కాకపోతే అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది . ఇంతకుముందు మీలో ఎవరు కోటీశ్వరుడు అనే కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించి సూపర్ సక్సెస్ అయ్యాడు నాగ్ దాంతో బిగ్ బాస్ ని బాగా హ్యాండిల్ చేయగలడు అంటూ అతడి చేతిలో పెట్టారట .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All