Sunday, September 25, 2022
Homeటాప్ స్టోరీస్హీరోయిన్ విడాకుల లొల్లి

హీరోయిన్ విడాకుల లొల్లి

Alina
Alina

అసలే దేశంలో ట్రిపుల్ తలాక్ వ్యవహారం తీవ్ర గందరగోళానికి గురిచేస్తుండగా ఏకంగా ఓ హీరోయిన్ ఈ తలాక్ వ్యవహారం తో బాధపడుతూ మీడియా కెక్కింది . భోజ్ పురి చిత్రాల్లో నటిస్తున్న అలీనా మూడేళ్ళ క్రితం ముదస్సిర్ బేగ్ ని పెళ్లి చేసుకుంది . అయితే ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చింది కూడా అలీనా .

- Advertisement -

సడెన్ గా తన భర్త పది రోజులుగా కనిపించకుండా పోవడంతో అతడి ఎక్కడో తప్పిపోయాడని అనుకుంది కానీ ముదస్సిర్ బేగ్ అలీనా కు విడాకులు ఇచ్చినట్లు పేర్కొనడం సంచలనానికి దారి తీసింది . భర్త విడాకులు ఇచ్చాడని తెలుసుకొని షాక్ అయిన అలీనా తలాక్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది . తనకు అక్రమమైన పద్దతిలో విడాకులు ఇచ్చాడని అంటోంది అలీనా . ఈ విషయం పోలీసుల ముందుకు రావడంతో కౌన్సిలింగ్ ఇస్తామని అంటున్నారు .

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts