Homeన్యూస్వకీల్ సాబ్ రికార్డు బ్రేక్ చేసిన భీమ్లా నాయక్

వకీల్ సాబ్ రికార్డు బ్రేక్ చేసిన భీమ్లా నాయక్

వకీల్ సాబ్ రికార్డు బ్రేక్ చేసిన భీమ్లా నాయక్
వకీల్ సాబ్ రికార్డు బ్రేక్ చేసిన భీమ్లా నాయక్

భీమ్లా నాయక్ ఫై అభిమానులు ఎంత ఆతృతగా ఉన్నారో ట్రైలర్ రికార్డు వ్యూస్ చూస్తే అర్ధమవుతుంది. సోమవారం భీమ్లా నాయక్ ట్రైలర్ రిలీజ్ అయ్యిందో లేదో..యూట్యూబ్ లో క్షణాల్లో వైరల్ వ్యూస్ తో దూసుకెళ్తుంది. ఈ క్రమంలోనే వకీల్ సాబ్ ట్రైలర్ రికార్డు తిరగరాసి భీమ్లా సరికొత్త రికార్డు సృష్టించాడు.

పవన్ కళ్యాణ్ నటించిన కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్” ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో 1 మిలియన్ వ్యూస్ లైక్స్ రాబట్టగా..“భీమ్లా నాయక్” ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే 1.11 మిలియన్ లైక్స్ సాధించింది. ఇక తెలుగు సినిమా పరిశ్రమలో 24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన ట్రైలర్ గా “ఆర్ఆర్ఆర్” నిలిచింది. దీంతో పవన్ తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నట్టు అయ్యింది. మరోపక్క భీమ్లా ట్రైలర్ ఫై రామ్ చరణ్ కామెంట్స్ చేసాడు.

- Advertisement -

“#భీమ్లానాయక్ ట్రైలర్ ఎలెక్ట్రిఫయింగ్ !! పవన్ కళ్యాణ్ గారి ప్రతి డైలాగ్ & యాక్షన్ “పవర్ ఫుల్”… నా మిత్రుడు రానా పర్ఫార్మెన్స్ అండ్ ప్రెజెన్స్ అద్భుతం. #BheemlaNayakonFeb25 #Trivikram @saagar_chandrak @MenenNithya @SitharaEnts @MusicThaman ఆల్ ది బెస్ట్!!” అంటూ రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా ట్రైలర్ పై ప్రశంసలు కురిపించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All