Homeటాప్ స్టోరీస్భరత్ అనే నేను లో తొలగించిన సీన్ ఇదే

భరత్ అనే నేను లో తొలగించిన సీన్ ఇదే

 

Bharat Ane Nenu Farmer Uncut Scene

- Advertisement -

మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం లో తొలగించిన ఓ సన్నివేశం యు ట్యూబ్ లో ట్రెండ్ సృష్టిస్తోంది . భరత్ అనే నేను చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రి గా నటించిన విషయం తెలిసిందే . ఆ చిత్రంలో విద్యా వ్యవస్థ లో ఉన్న లోపాలను ఎత్తిచూపుతూ , ప్రయివేట్ రంగంలో డొనేషన్ల పేరుతో విపరీతమైన దోపిడీ కి పాల్పడుతున్నారని , అలాగే లక్షల్లో ఫీజులు వసూల్ చేస్తున్నారని వాటిని నియంత్రించే పనిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలోనే ఇంగ్లీష్ విద్య ని ప్రారంభిస్తాడు .

అయితే ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల విద్య పూర్తిస్థాయిలో ప్రవేశపెడితే ప్రయివేట్ పాఠశాలలకు ప్రమాదమని భావించిన కొంతమంది యాజమాన్యాలు ఏకంగా ముఖ్యమంత్రి కే లంచం ఆఫర్ చేస్తారు . అయితే ఈ సీన్ ని సినిమా నిడివి దృష్టా తొలగించారు సినిమాలో కాగా ఆ తొలగించిన సన్నివేశం ఇప్పుడు యు ట్యూబ్ లో వైరల్ అవుతోంది . అసలు ఈ సన్నివేశం చాలా బాగుంది ముఖ్యంగా మహేష్ అభిమానులకు విపరీతంగా నచ్చే సన్నివేశం కూడా . కానీ తొలగించారు అయితే అది ఇప్పుడు యు ట్యూబ్ లో ట్రెండ్ సృష్టిస్తోంది . కొసమెరుపు ఏంటంటే …… ప్రైవేట్ విద్యా సంస్థలపై తన సినిమాలో సెటైర్ వేసాడు దర్శకుడు కొరటాల శివ కట్ చేస్తే భరత్ అనే నేను సక్సెస్ మీట్ నిహైదరాబాద్ లోని స్టార్ హోటల్ అయిన నోవాటేల్ లో పెట్టారు దానికి శ్రీ చైతన్య విద్యా సంస్థలు స్పాన్సర్ చేయడం . ఇదేమి ద్వంద్వ నీతి ….. కొరటాల .

సిగ్గుందా ….. కొరటాల శివ

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All