Homeగాసిప్స్ఫన్ డైరెక్టర్ తో బెల్లంకొండకు జోడి కుదిరింది

ఫన్ డైరెక్టర్ తో బెల్లంకొండకు జోడి కుదిరింది

Bellamkonda Sai Srinivas
Bellamkonda Sai Srinivas

కెరీర్ లో ఎట్టకేలకు రాక్షసుడు సినిమాతో మంచి హిట్ కొట్టాడు బెల్లంకొండ శ్రీనివాస్. అయితే అది రీమేక్ సినిమా కావడంతో క్రెడిట్ పూర్తిగా బెల్లంకొండకు దక్కలేదు. రాక్షసుడు తర్వాత సరైన చిత్రం కోసం ఎదురుచూస్తోన్న శ్రీనివాస్ కు, ఫన్ ఎలిమెంట్ ప్రధానంగా సినిమాలు తీసే త్రినాధరావు నక్కినతో జోడి కుదిరినట్లు తెలుస్తోంది.

దిల్ రాజు, బెక్కం వేణుగోపాల్ సహకారంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది. మరి ప్రొడ్యూసర్ గా చివరికి ఇద్దరూ ఉంటారో లేక ఒక్కరే ఉంటారో తెలియాల్సి ఉంది. హలో గురు ప్రేమకోసమే యావరేజ్ గా మిగలడంతో త్రినాధరావు నక్కిన హిట్టు కొట్టాలని కసి మీద ఉన్నాడు. మరి బెల్లంకొండతో చేసే ఈ సినిమా తన కోరిక నెరవేరుతుందంటారా?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All