Homeటాప్ స్టోరీస్ఆ భామ సడెన్ గా ఎందుకు పెళ్లి చేసుకుందంటే

ఆ భామ సడెన్ గా ఎందుకు పెళ్లి చేసుకుందంటే

behind the reason of neha dhupia marriageఇటీవల నేహా ధూపియా సడెన్ గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . ఈ పెళ్లి తతంగం కూడా ఎవరికీ చెప్పా పెట్టకుండా సైలెంట్ గా కానిచ్చేశారు . నేహా ధూపియా సడెన్ గా పెళ్లి చేసుకోవడం ఏంటి అని ఆశ్చర్యపోయారు చాలామంది అయితే దానికి కారణం ఏంటో తెలుసా …….. నేహా ధూపియా నెల తప్పడమే కారణమట ! బాలీవుడ్ కథనాల ప్రకారం నేహా ధూపియా – అంగద్ బేడీ లు కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు . అయితే ఆ సహజీవనం మరీ హద్దులు దాటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా శృంగారంలో పాల్గొనడంతో నెల తప్పిందట .

పెళ్లి కి ముందే తల్లి అయితే బాగుండదు అలాగే హంగు ఆర్భాటాలతో పెళ్లి అంటే ఖచ్చితంగా కొంత సమయం పడుతుంది అందుకే సింపుల్ గా పెళ్లి కానిచ్చేసారట . పెళ్లి అయినట్లు సోషల్ మీడియాలో నేహా దూపియా ఫోటోలు పెట్టేంత వరకు తెలియదంటే ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు . మొత్తానికి పెళ్లి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించినప్పటికీ , నేహా దూపియా తల్లి కాబోతోంది అందుకే హడావుడిగా పెళ్లి చేసుకుంది అని బాలీవుడ్ లో గోల మొదలయ్యింది . చూడాలి ఈ వార్తలపై నేహా స్పందిస్తుందా ? లేక లైట్ గా తీసుకుంటుందా ?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All