Thursday, August 11, 2022
Homeఎక్స్ క్లూసివ్నాగబాబు వెనుక ఉన్నది ఎవరు ?

నాగబాబు వెనుక ఉన్నది ఎవరు ?

Behind the secret of Nagababu
Balakrishna and Nagababu

మెగా బ్రదర్ నాగబాబు గతకొంతకాలంగా నందమూరి బాలకృష్ణ పై అదేపనిగా విరుచుకుపడుతున్నాడు . ఇక ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో దానిపై నేరుగా విమర్శలు చేసాడు . అయితే ఇన్నాళ్లు మౌనంగా ఉన్న బాలయ్య అభిమానులు నాగబాబు పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు తాజాగా . నాగబాబు – బాలయ్య మద్యల వైరం కాస్త నందమూరి – మెగా క్యాంప్ లకు చుట్టుకుంది ఇప్పుడు .

- Advertisement -

అయితే అదేపనిగా బాలయ్య ని బాలయ్య సినిమాని నాగబాబు టార్గెట్ చేయడానికి బలమైన కారణం ఏదో ఉందని , నాగబాబు వెనకాల ఎవరో ఉండి ఇదంతా నడిపిస్తున్నారని తాజాగా గుసగుసలు మొదలయ్యాయి ఫిలిం నగర్ సర్కిల్లో . బాలయ్య పై విమర్శలు చేయడం వెనుక పెద్ద తతంగమే నడుస్తోందని ఇది మెల్లిమెల్లిగా కమ్మ – కాపు ల సమస్య లా మారుతోందని దీని వల్ల రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు కాపు ఓట్లు గంప గుత్తగా పడటం ఖాయమని దీని వెనుక మతలబు ఇదేనని అంటున్నారు . ఏప్రిల్ లేదా మే నెలలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరుగనున్నాయి . అసెంబ్లీ తో పాటుగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నందున జనసేన కు లబ్ది చేకూర్చడానికి ఇలా విమర్శలు చేస్తున్నాడట నాగబాబు .

English Title: Behind the secret of Nagababu

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts