Homeటాప్ స్టోరీస్బీస్ట్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

బీస్ట్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

బీస్ట్ మరో నలభై రోజుల్లో పూర్తి చేసేస్తాడట
బీస్ట్ మరో నలభై రోజుల్లో పూర్తి చేసేస్తాడట

నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో ఇళయదళపతి విజయ్ నటించిన చిత్రం ‘బీస్ట్’. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. సెల్వ రాఘవన్, యోగి బాబు తదితరులు కీలక పాత్రలు చేసిన ఈ మూవీ భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 13 న వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో విడుదలై నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతుండడం విశేషం. ఫస్ట్ వీక్ కు గాను మూవీ కలెక్షన్స్ చూస్తే..

తెలుగు రాష్ట్రాల్లో .. నైజాంలో రూ. 2.69 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.10 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 79 లక్షలు, ఈస్ట్‌లో రూ. 50 లక్షలు, వెస్ట్‌లో రూ. 39 లక్షలు, గుంటూరులో రూ. 57 లక్షలు, కృష్ణాలో రూ. 59 లక్షలు, నెల్లూరులో రూ. 38 లక్షలతో కలిపి.. మొత్తంగా రూ. 7.01 కోట్లు షేర్, రూ. 12.53 కోట్లు గ్రాస్ రాబట్టింది. తమిళనాడులో రూ. 52.35 కోట్లు, కర్నాటకలో రూ. 6.19 కోట్లు, కేరళలో రూ. 4.70 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.62 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 28.15 కోట్లు వసూలు రాబట్టింది. ఓవరాల్ గా ఫస్ట్ వీక్ కు గాను వరల్డ్ వైడ్ గా రూ. 100.02 కోట్లు షేర్, రూ. 198.28 కోట్లు గ్రాస్ సాధించింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All