Homeటాప్ స్టోరీస్టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న కరోనా!

టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న కరోనా!

టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న కరోనా!
టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న కరోనా!

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది.  ఎన్ని జాగ్రత్తలు పాటించినా వీర విహారం చేస్తూ నరకం చూపిస్తోంది. ఇక మన ఇండియాలో ఇప్పటికే మూడులక్షల మించి కరోనా కేసులు నమోదయ్యాయి ఈనెలాఖరుకు అది ఐదు లక్షల మార్కుని దాటినా ఆశ్చర్యంలేదని నిపుణులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కరోనా విళయతాండవం చేస్తోంది. రోజు రోజుకి వందల్లో కేసులు బయటపడుతున్నాయి. తెలంగాణాలో ముఖ్యంగా హైదరాబాద్ లో కరోనా భీభత్సంగా పెరిగిపోతోంది. శుక్రవారం ఒక్కరోజే 499 పాజిటివ్  కేసులు నమోదుకావడం కలకలం రేపుతోంది. శుక్రవారం ఒక్కరోజే 499 పాజిటివ్  కేసుల్లో పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్ బండ్లగణేష్. కూడా ఉండటం టాలీవుడ్లో కలకలం రేపుతోంది.
చిత్ర పరిశ్రమలో వైరస్ సోకిన తొలి వ్యక్తి బండ్ల గణేష్ కావడంతో ఇండస్ట్రీ వర్గాల్లో భయం మొదలైంది. అతనితో కాంటాక్ట్ వున్న వారంతా ప్రస్తుతం భయంతో వణికిపోతున్నారట. నిర్మాతగా బ్లాక్ బస్టర్ చిత్రాల్ని అందించిన బండ్ల గణేష్ నటుడిగా సెకండ్ ఇన్నింగ్స్ ని మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో మొదలు పెట్టిన విషయం తెలిసిందే.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All