Homeటాప్ స్టోరీస్బాలయ్య అన్ స్టాపబుల్: తర్వాతి గెస్ట్స్ వీరేనా?

బాలయ్య అన్ స్టాపబుల్: తర్వాతి గెస్ట్స్ వీరేనా?

బాలయ్య అన్ స్టాపబుల్: తర్వాతి గెస్ట్స్ వీరేనా?
బాలయ్య అన్ స్టాపబుల్: తర్వాతి గెస్ట్స్ వీరేనా?

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా మారిన విషయం తెల్సిందే. ఆహా వారి కోసం బాలయ్య అన్ స్టాపబుల్ అనే టాక్ షో ను చేస్తున్నాడు. ఈ టాక్ షో ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది. ఈ రెండు ఎపిసోడ్స్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో ఆహా మరింత ఉత్సాహంగా ఈ షో కు ప్లాన్ చేస్తున్నారు.

అయితే బాలయ్యకు రీసెంట్ గా జరిగిన ఒక చిన్న శస్త్రచికిత్స కారణంగా ఈ షో షూటింగ్ కు ఆటంకం ఏర్పడింది. మరికొద్ది రోజుల్లో బాలకృష్ణ మళ్ళీ షూటింగ్ కు హాజరవుతాడని తెలుస్తోంది. ఇక ఈ టాక్ షో లో తర్వాతి వచ్చే గెస్ట్స్ వీళ్ళేనంటూ ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

- Advertisement -

సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఈ షో లో స్పెషల్ గెస్ట్స్ గా విచ్చేయనున్నారట. అనిల్ రావిపూడి, బాలయ్యతో కూడా ఒక సినిమాను ప్లాన్ చేస్తోన్న సంగతి తెల్సిందే. త్వరలోనే ఈ షో ప్రోమోను కూడా విడుదల చేయనున్నారు. ఇక బాలకృష్ణ నటించిన అఖండ డిసెంబర్ 2న విడుదల కానున్న విషయం తెల్సిందే.

ఇవి కూడా చదవండి: 

అల్లు-నందమూరి బాండింగ్ వెనుక మతలబేంటి?

అఖండ ఓవర్సీస్ బిజినెస్..!

రన్ టైమ్ అఖండకు మైనస్ అవుతుందా?

బాలయ్యకు ఎన్.టి.ఆర్ గెస్ట్..?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All