Sunday, November 27, 2022
Homeటాప్ స్టోరీస్బూతులు తిట్టి సారీ చెప్పిన బాలకృష్ణ

బూతులు తిట్టి సారీ చెప్పిన బాలకృష్ణ

Balakrishna says sorryనటసింహం నందమూరి బాలకృష్ణ బూతులు తిట్టేసి అవి సోషల్ మీడియాలో వచ్చి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తన తప్పు తెలుసుకొని మీడియాకు క్షమాపణ చెప్పాడు . హిందూపురం అసెంబ్లీ స్థానం నుండి మరోసారి బాలయ్య పోటీ చేస్తున్న విషయం తెలిసిందే . అయితే అక్కడ ప్రచారం నిర్వహస్తున్న బాలయ్య ఓ మీడియా ప్రతినిధిని ఘోరంగా బూతులు తిట్టేసాడు .

- Advertisement -

 

అయితే ఆ బూతుల పంచాంగం మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ కావడంతో ఇమేజ్ డ్యామేజ్ అవుతుండటంతో తన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా సారీ చెబుతూ ఓ పోస్ట్ పెట్టాడు సోషల్ మీడియాలో . గతంలో కూడా పలు సందర్భాల్లో బాలయ్య నోరు జారడం , చేయి చేసుకోవడం జరిగిన విషయం తెలిసిందే .

English Title : Balakrishna says sorry

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts