Homeన్యూస్బాలయ్య - గోపీచంద్ చిత్రానికి యూఎస్ బ్యాక్ డ్రాప్?

బాలయ్య – గోపీచంద్ చిత్రానికి యూఎస్ బ్యాక్ డ్రాప్?

బాలయ్య - గోపీచంద్ చిత్రానికి యూఎస్ బ్యాక్ డ్రాప్?
బాలయ్య – గోపీచంద్ చిత్రానికి యూఎస్ బ్యాక్ డ్రాప్?

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో సినిమా చాలా మందిని ఎగ్జైట్ చేసింది. ఈ కాంబినేషన్ సరికొత్తగా అనిపించింది. గోపీచంద్ మలినేని క్రాక్ చిత్రంతో సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు. మరోసారి బాలయ్య చిత్రానికి కూడా నిజ జీవిత సంఘటనల ఆధారంగా కథను రెడీ చేసుకున్నాడు. నవంబర్ 13న ఉదయం ఈ చిత్రాన్ని లాంచ్ చేస్తారు. హీరోయిన్ గా శృతి హాసన్ ను కన్ఫర్మ్ చేసారు. క్రాక్ లో కూడా శృతి హాసన్ కథానాయికగా నటించిన విషయం తెల్సిందే.

ఇక ఈ చిత్రానికి సంబంధించిన తాజా సమాచారం బయటకు వచ్చింది. ఈ సినిమా ప్రధానంగా యూఎస్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుందిట. ఈ సినిమాలో కూడా బాలకృష్ణ డ్యూయల్ రోల్ ను పోషించనున్నాడు. వచ్చే ఏడాది ప్రారంభంలో యూఎస్ షెడ్యూల్ మొదలవుతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు కూడా థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది.

- Advertisement -

ప్రస్తుతం బాలకృష్ణ అఖండ చిత్రాన్ని పూర్తి చేసాడు. డిసెంబర్ లో సినిమా విడుదలకు సన్నద్ధమవుతోంది. బోయపాటి శ్రీను ఈ సినిమాను డైరెక్ట్ చేసిన విషయం తెల్సిందే.

Also Read:

పుష్పక విమానం టైటిల్ పర్మిషన్ సింగీతంను అడిగితే…

అఖండ రిలీజ్ డేట్ లాక్ అయినట్లేనా?

డిస్నీ+ హాట్ స్టార్ కి అఖండ..!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All