Tuesday, August 16, 2022
Homeటాప్ స్టోరీస్బాలయ్య మైండ్ గేమ్.. దూరడానికి దారేది?

బాలయ్య మైండ్ గేమ్.. దూరడానికి దారేది?

బాలయ్య మైండ్ గేమ్.. దూరడానికి దారేది?
బాలయ్య మైండ్ గేమ్.. దూరడానికి దారేది?

నందమూరి బాలక్రిష్ణ ఎన్టీఆర్ బయోపిక్స్ అనంతరం ఫుల్ కమర్షియల్ పాయింట్ లోకి వచ్చేశారు. ప్రస్తుతం కేఎస్.రవికుమార్ డైరెక్షన్ లో రూలర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి ఎలాగైనా మళ్ళీ సక్సెల్ ట్రాక్ ఎక్కాలని సినిమా తెరకెక్కడం దగ్గర నుంచి విడుదలయ్యే తేదీ నిర్ణయం వరకు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా రిలీజ్ డేట్ విషయంలో బాలయ్య మైండ్ గేమ్ మాములుగా లేదు. అసలైతే సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు.

కానీ ఆ డేట్ మహేష్ – అల్లు అర్జున్ చాలా స్ట్రాంగ్ గా కబ్జా చేసేశారు. ఇక డిసెంబర్ తేదీకి రాబోతున్నట్లు వచ్చిన రూమర్స్ నిజమేనని అందరూ నమ్ముతున్న సమయంలో చిత్ర యూనిట్ మాత్రం నోరు మెదపడం లేదు. ఎందుకంటే క్రిస్మస్ హాలిడేస్ ని టార్గెట్ చేస్తూ మీడియం హీరోలు రాబోతున్నారు. సాయి ధరమ్ తేజ్ – రవి తేజ ఆ డేట్ ని లాక్ చేసుకున్నారు.
దీంతో చేసేదేమీ లేక బాలయ్య చాలా సైలెంట్ అయిపోయారు. ఫెస్టివల్స్ కి అందరూ రిలీజ్ తేదీలను వధులుతుంటే చప్పుడు చేయలేదు. ఇక మరికొన్ని సినిమాలు కూడా క్రిస్మస్ – సంక్రాంతి హాలిడేస్ కి వస్తుండడంతో ఈ హాలిడేస్ మధ్యలో రూలర్ ని రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాడట.
కొన్ని రోజులు వెయిట్ చేసి ఏ సినిమా రిలీజ్ కానీ సమయంలో సినిమాను వధలాలని ఒక డేట్ ని ఎనౌన్స్ చేయనున్నారట. కానీ బాలయ్య ఆ ఎగ్జామ్స్ మూమెంట్ లో సినిమాను ఎలా దురుస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది. మరి ఆ దారేదో తెలియాలంటే నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేయాల్సిందే..
- Advertisement -

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts