Homeటాప్ స్టోరీస్పవన్ ని ఘోరంగా అవమానించిన బాలయ్య

పవన్ ని ఘోరంగా అవమానించిన బాలయ్య

balakrishna insult pawan kalyan నందమూరి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ని ఘోరంగా అవమానించాడు . లోకేష్ పై తెలుగుదేశం పార్టీ పై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై స్పందించాల్సిందిగా బాలయ్య ని మీడియా వాళ్ళు కోరగా ఆ విమర్శలపై స్పందించి పవన్ కళ్యాణ్ ని హీరోని చేయడం ఇష్టం లేదు అప్పటికి ఇప్పటికి ఎప్పటికి కూడా మేమే సూపర్ స్టార్ లం అంటూ పవన్ కళ్యాణ్ ని ఘోరంగా అవమానించాడు . ఈరోజు హిందూపురం లో పర్యటించిన సందర్బంగా బాలయ్య ఈ వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించాడు .

 

- Advertisement -

బాలయ్య వ్యాఖ్యలు ఎలా ఉన్నప్పటికీ , బాలయ్య పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ పవన్ కళ్యాణ్ కూడా స్టార్ హీరోనే ! అయితే జనసేన నాలుగవ వార్షిక సభలో పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున తెలుగుదేశం పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే . దాంతో బాలయ్య ఆ వ్యాఖ్యలపై ఆగ్రహంగా ఉన్నప్పటికీ ఆ వ్యాఖ్యలపై స్పందించి మరీ పెద్దది చేయడం ఇష్టం లేక పవన్ కళ్యాణ్ ని ఈ రకంగా అవమానించాడు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All