Homeటాప్ స్టోరీస్బాలయ్య మళ్ళీ మాములు మనిషి అయ్యేది ఎప్పుడు ?

బాలయ్య మళ్ళీ మాములు మనిషి అయ్యేది ఎప్పుడు ?

Balakrishna in depressionనటసింహం నందమూరి బాలకృష్ణ నిర్మించి , నటించిన ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు కూడా ఘోర పరాజయం పొందడంతో బాలయ్య తీవ్ర షాక్ కి లోనయ్యాడు . అయితే ఎన్టీఆర్ కథానాయకుడు కానీ ఎన్టీఆర్ మహానాయకుడు కానీ డిజాస్టర్ లు అయిన విషయం బాలయ్య కు చాలా ఆలస్యంగా తెలిసిందట ! ఎందుకంటే అసలు నిజాలు బాలయ్య కు పూర్తిగా తెలియవు పైగా చెప్పే సాహసం కూడా ఎవరూ చేయరు .

 

- Advertisement -

ఎన్నో ఆశలు పెట్టుకొని ఎన్టీఆర్ బయోపిక్ అని తీస్తే తెలుగువాళ్లు చూడకపోవడంతో ఘోర అవమానంగా భావిస్తున్నాడు బాలయ్య . తెలుగుజాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఎన్టీఆర్ కథ ని సినిమాగా తీస్తే ప్రేక్షకులు తిప్పికొట్టడంతో బాలయ్య మానసికంగా దెబ్బ తిన్నాడట ! దాంతో ఆ అవమాన భారం నుండి బయటపడటానికి చాలా సమయం పడుతుందని అంటున్నారు . ఈలోపు ఎన్నికలు కూడా వచ్చాయి , మరి ఎన్నికల్లో ఏమౌతుందో ? బాలయ్య గెలుస్తాడా ?

English Title: Balakrishna in depression

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All