Tuesday, August 16, 2022
Homeఎక్స్ క్లూసివ్ఎన్టీఆర్ ని తిడుతున్న బాలయ్య అభిమానులు

ఎన్టీఆర్ ని తిడుతున్న బాలయ్య అభిమానులు

Balakrishna fans trolls Jr ntr యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని బాలయ్య అభిమానులు ట్రోల్ చేస్తున్నారు . గతకొంత కాలంగా బాలయ్య బాబాయ్ తో ఎన్టీఆర్ బాగానే ఉంటున్నాడు కానీ పూర్తిస్థాయి సఖ్యత అయితే లేదు దానికి తోడు బాలయ్య బాబాయ్ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం విడుదలైనప్పటి ఒక్క మాట కూడా మాట్లాడలేదు అలాగే ట్వీట్ కూడా చేయలేదు దాంతో బాలయ్య అభిమానులకు ఎన్టీఆర్ మీద కోపం వచ్చింది .

- Advertisement -

ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం గురించి ఒక్క మాట మాట్లాడలేదు కానీ తాత సమాధి దగ్గరకు వెళ్లి నివాళులు అర్పించాడు ఎన్టీఆర్ దాంతో బాలయ్య అభిమానులకు మరింత మండింది . తాత బయోపిక్ గురించి మాట్లాడలేదు కానీ అక్కడకు మాత్రం వెళ్లడం ఎందుకు అంటూ ఎన్టీఆర్ ని టార్గెట్ చేసారు బాలయ్య ఫ్యాన్స్ . ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి సినిమాలో నటిస్తుండగా బాలయ్య బోయపాటి సినిమా కోసం రెడీ అవుతున్నాడు .

English Title: Balakrishna fans trolls Jr ntr

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts