Homeఎక్స్ క్లూసివ్నాగబాబుని బూతులు తిడుతున్న బాలయ్య ఫ్యాన్స్

నాగబాబుని బూతులు తిడుతున్న బాలయ్య ఫ్యాన్స్

Balakrishna fans fires on Nagababu
Balakrishna and Nagababu

గతకొంత కాలంగా నాగబాబు అదేపనిగా నందమూరి బాలకృష్ణ పై విమర్శలు చేస్తూనే ఉన్నాడు దాంతో బాలయ్య అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు . అయితే ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న బాలయ్య అభిమానులు నిన్నటి నుండి మాత్రం నాగబాబుని బండబూతులు తిడుతున్నారు . నిన్న మళ్ళీ నాగబాబు బాలయ్య పై విమర్శలు చేయడంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు నందమూరి అభిమానులు .

బాలయ్య నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు ఈనెల 9న విడుదల అవుతున్న నేపథ్యంలో మళ్ళీ సెటైర్ వేసాడు నాగబాబు . మాకు నిజమైన బయోపిక్ కావాలి కానీ కల్పితమైన బయోపిక్ లు వద్దు అంటూ నేరుగా ఎన్టీఆర్ బయోపిక్ పైనే గురిపెట్టాడు నాగబాబు . ఎన్టీఆర్ బయోపిక్ లో నిజంగా కొన్ని కల్పితమైన సంఘటనలే పెడుతున్నారు . పూర్తి వాస్తవాలు మాత్రం పెట్టడం లేదన్నది నిజం . అయితే నాగబాబు అదేపనిగా బాలయ్య పై విమర్శలు చేస్తున్నాడంటే తెరవెనుక ఏదో జరుగుతోంది . ఏంటో ? ఆ మాస్టర్ ప్లాన్ ?

- Advertisement -

English Title: Balakrishna fans fires on Nagababu

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All