Homeన్యూస్"భద్రం బీ హ్యాపీ హాలీవుడ్" అంటున్న శ్రీరాజ్ దాసిరెడ్డి!!

“భద్రం బీ హ్యాపీ హాలీవుడ్” అంటున్న శ్రీరాజ్ దాసిరెడ్డి!!

Badram BeeHappy Holywood movie updatesఇంజినీరింగ్ టాపర్, న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ స్టూడెంట్ అయిన శ్రీరాజ్ దాసిరెడ్డి- తెలుగువాడి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించేందుకు సమాయత్తమవుతున్నాడు.

ప్రముఖ దర్శకుడు మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో రూపొంది, విమర్శకుల ప్రశంసలందుకున్న “భద్రం బీకేర్ ఫుల్ బ్రదర్’ చిత్రంతో హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీరాజ్.. ఇప్పుడు హాలీవుడ్ లో ఎంటర్ అవుతున్నాడు.

- Advertisement -

హాలీవుడ్ లో ‘రష్ అవర్, హెర్క్యులస్, ఎక్సమాన్ లాస్ట్ స్టాండ్’ వంటి సంచలన చిత్రాలు తీసిన బ్రెట్ రాట్నర్ దర్శకత్వలో రూపొందే ప్రతిష్టాత్మక ఆంగ్ల చిత్రంలో శ్రీరాజ్ దాసిరెడ్డి నటించనున్నాడు. ఈ సినిమాలో నటించే అవకాశం రావడంపై ఉబ్బితబ్బిబ్బు అవుతున్న శ్రీరాజ్.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తెలుగువాడి సత్తా చాటుతానని అంటున్నాడు!!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All