Homeఎక్స్ క్లూసివ్బోయపాటి కి గడ్డు పరిస్థితి

బోయపాటి కి గడ్డు పరిస్థితి

Bad time for Boyapati srinu దర్శకులు బోయపాటి శ్రీను కు ఒక్కసారిగా గడ్డు పరిస్థితులు వచ్చాయి వినయ విధేయ రామ రూపంలో . రాంచరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ చిత్రం జనవరి 11 న భారీ ఎత్తున విడుదలై ఘోర పరాజయం పొందిన విషయం తెలిసిందే . ఆ సినిమాని కొన్న బయ్యర్లు 30 కోట్ల మేర నష్టపోయారు దాంతో ఒక్కసారిగా బోయపాటి పరిస్థితి రివర్స్ అయ్యింది .

 

- Advertisement -

నిన్న మొన్నటి వరకు బోయపాటి శ్రీను తో సినిమాలు చేయాలనీ క్యూ కట్టిన నిర్మాతలు ఉన్నారు , ఇక అడ్వాన్స్ లు ఇచ్చిన నిర్మాతలు కూడా ఉన్నారు అయితే వాళ్లంతా ఇప్పుడు తమ అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయమని అడుగుతున్నారట . ఇందులో ముఖ్యంగా మైత్రి మూవీ మేకర్స్ బోయపాటి శ్రీను ని అడ్వాన్స్ ఇచ్చేయాల్సిందిగా కోరిందట . హిట్ ఉంటే ఒకలా లేకుంటే మరోలా ఉంటుంది పరిస్థితి . బాలకృష్ణ తో తన తదుపరి సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు బోయపాటి అది హిట్ అయితే ఓకే లేదంటే మరీ ఘోరంగా ఉండనుంది బోయపాటి పరిస్థితి .

 

English Title: Bad time for Boyapati srinu

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All