Homeటాప్ స్టోరీస్6000 కోట్లు వసూల్ చేసిన అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్

6000 కోట్లు వసూల్ చేసిన అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్

avengers infinity war 10 days world wide  collections ప్రముఖ నిర్మాణ సంస్థలు డిస్ని , మర్వెల్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ” అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ ” . ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 27 న భారీ ఎత్తున విడుదల అయ్యింది . హాలీవుడ్ చిత్రమైనప్పటికీ తెలుగులో సైతం ఈ చిత్రాన్ని విడుదల చేసారు . రిలీజ్ అయినా మొదటి రోజు నుండే బ్లాక్ బస్టర్ అయ్యింది దాంతో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది . కేవలం పది రోజుల్లోనే 6000 కోట్లకు పైగా వసూల్ చేసి చరిత్ర సృష్టించింది . రెండో వారంలోకి ఎంటర్ అయినప్పటికీ ఎక్కడ కూడా కలెక్షన్ల జోరు తగ్గలేదు ఇప్పటివరకు 6600 కోట్ల వరకు వసూల్ చేసిన ఈ చిత్రం అవలీలగా 12 వేల  కోట్ల ని వసూల్ చేయడం ఖాయమని నమ్ముతున్నారు .

ఇతర దేశాల సంగతి పక్కన పెడితే భారతీయులు కూడా అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ చిత్రాన్ని విపరీతంగా ఆదరిస్తున్నారు . విచిత్రం ఏంటంటే భారత్ లో ఈ చిత్రం 160 కోట్ల వసూళ్ల ని సాధించింది . ఇక్కడే దాదాపు 200 కోట్లు వసూల్ అవడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . మొత్తానికి అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All