Homeటాప్ స్టోరీస్డిసెంబర్ 16 అవతార్ 2 రిలీజ్

డిసెంబర్ 16 అవతార్ 2 రిలీజ్

avatar 2 release date
avatar 2 release date

13 ఏళ్ల క్రితం బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన అవతార్ చిత్రం..ఎప్పటికి అందరి మదిలో గుర్తుండిపోతుంటుంది. అలాంటి సినిమాకు ఇప్పుడు కొనసాగింపు రాబోతుంది. అవతార్ 2 చిత్రాన్ని డిసెంబర్ 16, 2022 తేదీన ప్రపంచవ్యాప్తంగా రికార్డుస్థాయిలో థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శించేందుకు సిద్దమయ్యారు. అండర్ వాటర్ మోషన్ కాప్చర్ టెక్నాలజీతో ఈ చిత్రాన్ని దర్శకుడు జేమ్స్ కామెరాన్ అద్భుతంగా తెరకెకకించే ప్రయత్నం చేశారు.

నీటి అడుగు భాగంగా భారీగా సన్నివేశాలను వాటర్ మోషన్ కాప్చర్ టెక్నాలజీతో షూట్ చేశారు. అవతార్ చిత్రాన్ని సుమారు 160కిపైగా దేశాల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఈ సినిమాను అత్యధిక భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ రేంజ్‌లో ఓ సినిమా రిలీజ్ కావడం సినిమా చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషంగా మారింది. అలాగే అవతార్ 3 చిత్రం డిసెంబర్ 20, 2024లో విడుదల అవుతుంది. అవతార్ 4 చిత్రం డిసెంబర్ 18, 2026లో రిలీజ్ అవుతుంది. అలాగే అవతార్ 5 చిత్రం డిసెంబర్ 22, 2028 రిలీజ్ ప్లాన్ చేశారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All