Homeటాప్ స్టోరీస్ప్రీమియర్ షోలు వేసి దెబ్బతిన్నాడా ?

ప్రీమియర్ షోలు వేసి దెబ్బతిన్నాడా ?

యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘‘ ఫలక్ నుమా దాస్ ” . ఈరోజు విడుదల కాగా నిన్ననే ప్రీమియర్ షోలు వేసాడు ఈ హీరో . అతినమ్మకంతో షోలు వేసి దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది చూస్తుంటే . ఫస్టాఫ్ బాగానే ఉన్నప్పటికీ , సెకండాఫ్ లో మాత్రం విశ్వక్ సేన్ తేలిపోయాడు దాంతో ఈ సినిమాకు యావరేజ్ టాక్ మాత్రమే వచ్చింది .

- Advertisement -

ఫలక్ నుమా దాస్ సినిమాపై బాగా నమ్మకం పెట్టుకున్న ఈ హీరో అతితో ప్రీమియర్ షోలు వేసాడు . టీజర్ , ట్రైలర్ లు బాగా సక్సెస్ కావడంతో ప్రీమియర్ షోలు అన్ని కూడా ఫుల్స్ అయ్యాయి . కానీ ప్రీమియర్ షోల టాక్ మాత్రం బాగోలేదు . యావరేజ్ అని తేల్చేశారు ప్రీమియర్ షో చూసిన వాళ్ళు . అయితే యువతకు మాత్రం ఈ సినిమా నచ్చేలా ఉంది . అది హిట్ కావడానికి సరిపోతుందా ? అంటే డౌటే !

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All