Thursday, August 11, 2022
Homeఎక్స్ క్లూసివ్అత్తారింటికి దారేది అక్కడ ప్లాప్ అయ్యింది

అత్తారింటికి దారేది అక్కడ ప్లాప్ అయ్యింది

Attarintiki daredi flop in tamil 2013 లో టాలీవుడ్ లో రిలీజ్ అయి ప్రభంజనం సృష్టించిన చిత్రం ” అత్తారింటికి దారేది ” . పవన్ కళ్యాణ్ కున్న ఇమేజ్ తో వసూళ్ల వర్షం కురిసింది . అయితే ఇన్నేళ్ల తర్వాత అత్తారింటికి దారేది చిత్రాన్ని ” వంత రాజావాతాన్ వెరువన్ ” గా  తమిళంలో హీరో శింబు రీమేక్ చేసాడు . ఆ సినిమా ఈరోజే విడుదల అయ్యింది తమిళనాట . అయితే అత్తారింటికి దారేది చిత్రంలా తమిళ సినిమా లేదని తేల్చి పడేసారు అక్కడి విశ్లేషకులు .

- Advertisement -

 

శింబు తో పాటుగా రమ్యకృష్ణ , మేఘా ఆకాష్ , కేథరిన్ ట్రెసా , నాజర్ లు ఇతర పాత్రల్లో నటించారు . అయితే సినిమా ప్రేక్షకులను అలరించేలా రూపొందకపోవడంతో పెదవి విరుస్తున్నారు ప్రేక్షకులు . ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొంది ఇక్కడ సంచలన విజయం సాధించిన అత్తారింటికి దారేది కన్నడంలో కూడా మంచి హిట్ అయ్యింది కానీ తమిళనాట మాత్రమే ప్లాప్ అయ్యింది శింబు తీరుతో .

English Title: Attarintiki daredi flop in tamil

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts