Homeటాప్ స్టోరీస్రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న తమిళ అర్జున్ రెడ్డి

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న తమిళ అర్జున్ రెడ్డి

Arjun Reddy Tamil remake release date fixed
Arjun Reddy Tamil remake release date fixed

తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని తమిళంలో ” ఆదిత్య వర్మ ” గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే . మొదట ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకులు బాల దర్శకత్వంలో చిత్రీకరించారు.

అయితే ఔట్ పుట్ అనుకున్న విధంగా లేదని చెప్పి దర్శకుడు బాల ని పక్కన పెట్టి యువ దర్శకులు గిరీశయ్య దర్శకత్వంలో మళ్ళీ షూట్ చేసారు .

- Advertisement -

ఎట్టకేలకు షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ కావడంతో రిలీజ్ డేట్ ప్రకటించారు కొద్దిసేపటి క్రితం . ఇంతకీ తమిళ అర్జున్ రెడ్డి ఆదిత్య వర్మ విడుదల తేదీ ఏంటో తెలుసా …….. సెప్టెంబర్ 27 .

అవును వచ్చే నెల 27 న ఆదిత్య వర్మ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

హీరో విక్రమ్ కొడుకు ధృవ్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు .

తెలుగులో అలాగే హిందీలో సంచలనం సృష్టించిన ఈ చిత్రం తమిళంలో ఎలాంటి ఫలితాన్ని చవి చూస్తుందో చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All