Homeటాప్ స్టోరీస్మే 13న హిందీ అర్జున్ రెడ్డి ట్రైలర్

మే 13న హిందీ అర్జున్ రెడ్డి ట్రైలర్

మే 13న హిందీ అర్జున్ రెడ్డి ట్రైలర్ విడుదల కానుంది . తెలుగులో సంచలనం సృష్టించిన చిత్రం ” అర్జున్ రెడ్డి ” . సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హిందీలో ” కబీర్ సింగ్ ” గా నామకరణం చేసిన విషయం తెలిసిందే . విజయ్ దేవరకొండ పాత్రలో షాహిద్ కపూర్ నటిస్తున్నాడు . ఇక షాలిని పాండే పాత్రలో కియారా అద్వానీ నటిస్తోంది . జూన్ 21న విడుదల కానున్న ఈ చిత్ర ట్రైలర్ ని మే 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

- Advertisement -

తెలుగులో సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి హిందీలో కబీర్ సింగ్ గా సంచలనం సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా . అందుకే తెలుగులో పలు ఛాన్స్ లు వచ్చినప్పటికీ రీమేక్ చేయడానికే మొగ్గు చూపాడు సందీప్ రెడ్డి వంగా . ఇక ఈ చిత్రం జూన్ 21న విడుదల అవుతుండటంతో మే 13న ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All