Homeటాప్ స్టోరీస్ఆంటీని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిన యంగ్ హీరో

ఆంటీని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిన యంగ్ హీరో

Arjun Kapoor Malaika Arora marriage Confirm45 ఏళ్ల ఆంటీ ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు యంగ్ హీరో అర్జున్ కపూర్ . హీరో తెలిసిపోయాడు కాబట్టి ఆ ఆంటీ ఎవరో ఇట్టే తెలిసిపోతుంది ఎందుకంటే గతకొంత కాలంగా ఈ ఇద్దరూ చెట్టా పట్టాలేసుకొని రాత్రనక , పగలనకా తిరుగుతూనే ఉన్నారు . ఇంతకీ ఆ ఆంటీ ఎవరయ్యా అంటే మలైకా అరోరా . సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ కు విడాకులు ఇవ్వకముందే ఈ యంగ్ హీరో తో రాసుకు పూసుకు తిరుగుతుండటం పెద్ద చర్చ అయ్యింది . కట్ చేస్తే అర్భాజ్ ఖాన్ – మలైకా లు విడాకులు తీసుకున్నారు దాంతో మలైకా ఫ్రీ బర్ద్ అయ్యింది . ఒకరికి భార్యగా ఉన్నప్పుడే లేని అడ్డు ఫ్రీ బర్ద్ అయ్యాక ఉంటుందా ? అందుకే రాత్రయినా నాకు ఓకే …… పగలైనా నాకు ఓకే అంటూ తిరిగేస్తున్నారు .

ఇక తాజాగా అర్జున్ కపూర్ ఓ షోలో పాల్గొని వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పాడు , అయితే చిన్న ట్విస్ట్ ఉంది ఇక్కడే మలైకా అరోరా ని పెళ్లి చేసుకుంటాను అని మాత్రం చెప్పలేదు . పెళ్లి వార్త కన్ఫర్మ్ చేసాడు కాబట్టి 45 ఏళ్ల ఆంటీ ని 33 ఏళ్ల అర్జున్ కపూర్ చేసుకోవడం ఖాయమని , పెళ్ళికి ……. శృంగారానికి వయసు అడ్డంకి కాదని చాటి చెబుతున్నారు ఈ జంట .

- Advertisement -

English Title: Arjun Kapoor Malaika Arora marriage Confirm

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All