
అయితే హిందీలో మొదట వేరే దర్శకుడి తో అనుకున్నారు కానీ ఒరిజినల్ ఫ్లేవర్ మిస్ కాకుండా ఉండాలంటే తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా అయితేనే బెటర్ అని ఫిక్స్ అయ్యారట హిందీ నిర్మాతలు. అలాగే హీరోగా పలువురిని అనుకున్నప్పటికి అర్జున్ కపూర్ అయితేనే బాగుంటుందని అతడ్ని సెలెక్ట్ చేశారట. బోనీ కపూర్ తనయుడు ఈ అర్జున్ కపూర్ . హీరోగా ఇపుడే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు అందుకే అతడైతే అర్జున్ రెడ్డి క్యారెక్టర్ బాగా వస్తుందని డిసైడ్ అయ్యారట.
- Advertisement -