Homeటాప్ స్టోరీస్అరవింద సమేత 11 రోజుల కలెక్షన్లు

అరవింద సమేత 11 రోజుల కలెక్షన్లు

Aravinda Sametha 11 days world wide Collectionsఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల గ్రాస్ వసూళ్ళ ని 91 కోట్ల షేర్ ని సాధించి ఆ సినిమాని కొనుక్కున్న బయ్యర్ల పెట్టుబడిని తెచ్చిపెట్టింది . ఇక ఈరోజు నుండి వసూల్ అయ్యేవి ఆ బయ్యర్ల పాలిట లాభాలే ! తెలంగాణలో అయితే ఇప్పటికే దిల్ రాజు లాభాలను ఆర్జిస్తున్నాడు అలాగే సీడెడ్ లో కూడా మంచి లాభాలు వచ్చాయి ,రెండు తెలుగు రాష్ట్రాలలో బయ్యర్లు దాదాపుగా సేఫ్ అయ్యారు కానీ ఇంకా బ్యాలెన్స్ ఓవర్ సీస్ బయ్యర్ మాత్రమే ! ఆ ఒక్క చోట కూడా మరిన్ని వసూళ్లు వస్తే అరవింద సమేత చిత్రాన్ని కొనుకున్న ప్రతీ బయ్యర్ లాభాలు కల్ల చూసినట్లే ! అలాగే పర్ఫెక్ట్ హిట్ అరవింద సమేత అని చెప్పొచ్చు . మొదటి మూడు రోజుల్లోనే వంద కోట్ల ని లాగించిన ఎన్టీఆర్ మిగతా యాభై కోట్ల వసూళ్ళ కు మాత్రం ఆరు రోజుల సమయం తీసుకున్నాడు . మొత్తంగా 91 కోట్ల షేర్ ని 150 కోట్ల గ్రాస్ వసూళ్ళ ని సాధించిన ఎన్టీఆర్ కు ఈరోజు నుండి అసలు పరీక్ష మొదలు కానుంది ఎందుకంటే దసరా సెలవులు అయిపోయాయి కాబట్టి .

ఏరియాల వారీగా అరవింద సమేత సాధించిన షేర్ ఇలా ఉంది .

- Advertisement -

నైజాం – 20. 25 కోట్ల షేర్
సీడెడ్ – 15. 82 కోట్ల షేర్
వైజాగ్ – 8. 02 కోట్ల షేర్
ఈస్ట్ – 5. 28 కోట్ల షేర్
వెస్ట్ – 4. 56 కోట్ల షేర్
కృష్ణా – 4. 73 కోట్ల షేర్
గుంటూరు – 7. 68 కోట్ల షేర్
నెల్లూర్ – 2. 48 కోట్ల షేర్
కర్ణాటక – 9. 01 కోట్ల షేర్
ఓవర్ సీస్ – 8. 52 కోట్ల షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా – 4. 70 కోట్ల షేర్
మొత్తం ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన షేర్ – 91. 05 కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా వసూల్ అయిన గ్రాస్ – 149. 7 కోట్లు

English Title: Aravinda Sametha 11 days world wide Collections

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All