Homeటాప్ స్టోరీస్126 మందితో టీడీపీ జాబితా విడుదల

126 మందితో టీడీపీ జాబితా విడుదల

AP Elections 2019 TDP first list out ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి , తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ తొలిజాబితా రిలీజ్ చేసాడు . ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 11న ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే . అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా పార్లమెంట్ కు కూడా ఎన్నికలు జరుగనున్నాయి అయితే నిన్న రాత్రి 126 మందితో కూడిన శాసనసభకు పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదల చేసాడు చంద్రబాబు నాయుడు .

 

- Advertisement -

ఇందులో చంద్రబాబు చిత్తూర్ జిల్లా కుప్పం నుండి పోటీ చేస్తుండగా నారా లోకేష్ గుంటూరు జిల్లా మంగళగిరి నుండి పోటీ చేస్తున్నాడు . ఇక హిందూపూర్ నుండి నందమూరి బాలకృష్ణ మరోసారి పోటీ చేస్తున్నాడు . ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 175 అసెంబ్లీ నియోజక వర్గాలకు గాను 126 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసాడు . ఇక మిగతా స్థానాలతో పాటుగా పార్లమెంట్ స్థానాలను కూడా ప్రకటించనున్నారు చంద్రబాబు . మళ్ళీ అధికారం నిలబెట్టు కోవడానికి అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నాడు చంద్రబాబు .

English Title : AP Elections 2019: TDP first list out

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All