Homeటాప్ స్టోరీస్విరాట్ కి హెయిర్ కట్ చేసిన అనుష్క

విరాట్ కి హెయిర్ కట్ చేసిన అనుష్క

విరాట్ కి హెయిర్ కట్ చేసిన అనుష్క
విరాట్ కి హెయిర్ కట్ చేసిన అనుష్క

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి అవ్వకుండా దేశం మొత్తం 21 రోజులపాటు వచ్చే నెల ఏప్రిల్ 14వ తేదీ వరకూ లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పుడూ తమ తమ పనుల్లో బిజీగా ఉండే సెలబ్రేటీలు ఈ ఐసోలేషన్ సమయంలో కూడా అభిమానులను, ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నారు.

బాలీవుడ్ క్రేజీ కపుల్ విరాట్ కోహ్లీ & అనుష్కశర్మ కూడా ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇస్తున్నారు.ఇక బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి వ్యక్తిగత పరిశుభ్రత మరియు సామాజిక దూరం పాటించాలనీ పలురకాలుగా అవగాహన కల్పిస్తున్నారు. ఇక ఇప్పుడు అనుష్క శర్మ తన భర్త విరాట్ కోహ్లీ కు హెయిర్ కట్ చేసారు.

- Advertisement -

ఇక విరాట్ తన శ్రీమతి ప్రతిభ చూసి మురిసిపోతున్నారు. సోషల్ మీడియాలో మాత్రం చాలామంది “లవ్లీ కపుల్” అని కాంప్లిమెంట్స్ చేస్తునారు. కొంతమంది మాత్రం చక్కగా పెళ్ళైన మీరు ఎన్నైనా చెప్తారు..! మా సింగిల్స్ పరిస్థితి ఏంటి.? అని వాపోతున్నారు. మొత్తానికి అనుష్క శర్మకు హెయిర్ స్టైలిస్ట్ గా కూడా మంచి ఫ్యూచర్ ఉన్నట్లుంది.

Credit: Twitter

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All