Homeగాసిప్స్వెంకీ మామ ఏడిపించేస్తాడట!

వెంకీ మామ ఏడిపించేస్తాడట!

Anti climax planned for Venky Mama
Anti climax planned for Venky Mama

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం వెంకీ మామ. ప్రస్తుతం షూటింగ్ చివారిదశలో ఉన్న ఈ చిత్రాన్ని మొదట దసరాకి విడుదల చేద్దామనుకున్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది జరగలేదు. అయితే దసరా టైంకి రిలీజ్ ఎప్పుడన్నది క్లారిటీ వచ్చే అవకాశముంది. ఇది పక్కన పెడితే వెంకీ మామకు సంబంధించిన తాజా అప్డేట్ వెంకీ ఫ్యాన్స్ కు కంగారు పుట్టిస్తోంది.

ఇందులో వెంకటేష్ పాత్ర చనిపోయేలా క్లైమాక్స్ డిజైన్ చేసాడట దర్శకుడు బాబీ. ఇన్నేళ్ల తన కెరీర్ లో ఎప్పుడూ యాంటీ క్లైమాక్స్ లేకుండా చూసుకున్న వెంకీ ఇప్పుడు మాత్రం ఎందుకు సై అన్నాడు? అసలు ఇంతకీ వెంకీ మామ యాంటీ క్లైమాక్స్ అలాగే ఉంచేస్తారా?? సురేష్ బాబు నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All