Homeటాప్ స్టోరీస్మరో బూతు సినిమా వస్తోంది

మరో బూతు సినిమా వస్తోంది

Another adult movie bhairavageethaయువత బలహీనతలను క్యాష్ చేసుకోవడానికి కొంతమంది ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు . అందులో కొంతమంది సక్సెస్ కాగా కొంతమంది మాత్రం చాలా దెబ్బతిన్నారు . ఇక దర్శకులు రాంగోపాల్ వర్మ విషయానికి వస్తే మేకర్ అనే విషయాన్నీ మర్చిపోయి చెత్త సినిమాలు తీస్తూ కాలం నెట్టుకొస్తున్నాడు అలాగే అడపా దడపా అమ్మాయిల అంగాంగ ప్రదర్శన చేసే సినిమాలు చేస్తూనే ఉన్నాడు తాజాగా ఆకోవలోనిదే భైరవ గీత అనే చిత్రం . ధనుంజయ – ఇర్రా మార్ లు జంటగా నటించిన ఈ చిత్రానికి సిద్దార్థ్ దర్శకత్వం వహించాడు . ట్రైలర్ తో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టిన భైరవ గీత చిత్రాన్ని అక్టోబర్ 12 న విడుదల చేయాలనీ అనుకున్నారు కానీ కుదరలేదు , దాంతో ఆ సినిమాని మర్చిపోకుండా ఉండటానికి హాట్ హాట్ స్టిల్స్ ని మళ్ళీ విడుదల చేసారు .

యమా ఘాటుగా ఉన్న ఆ స్టిల్స్ యువతలో పిచ్చి లేపడం ఖాయం . అయితే ఈ సినిమాకు ఓపెనింగ్స్ అయితే ఉంటాయి ఇక సినిమా కథ , కథనం బాగుంటే నడుస్తుంది లేదంటే వచ్చిన దారినే పోతుంది . మొత్తానికి యువత బలహీనతలను క్యాష్ చేసుకోవడానికి వర్మ బాగానే పాకులాడుతున్నాడు . అందుకే హాట్ స్టిల్స్ వదిలాడు కుర్రాళ్ళ మీదకు .

- Advertisement -

English Title: Another adult movie bhairavageetha

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All