Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ సినిమాకు అనిరుధ్ కన్ఫర్మ్!!!

ఎన్టీఆర్ సినిమాకు అనిరుధ్ కన్ఫర్మ్!!!

ఎన్టీఆర్ సినిమాకు అనిరుధ్ కన్ఫర్మ్!!!
ఎన్టీఆర్ సినిమాకు అనిరుధ్ కన్ఫర్మ్!!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన రెండు నెలల క్రితమే వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చాయి. పూజ హెగ్డే ఈ సినిమాలో కథానాయికగా ఎంపికైంది. వరస సినిమాలతో ఫుల్ ఫ్లో లో ఉంది పూజ హెగ్డే. మహేష్ బాబు తర్వాతి చిత్రంలో కూడా హీరోయిన్ గా ఎంపికైంది ఈ భామ. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో నటిస్తోంది.

దసరాకు ఈ చిత్రాన్ని లాంచ్ చేస్తారు. వెంటనే షూటింగ్ కూడా మొదలైపోతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంగీత దర్శకుడు కూడా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. తమిళ సెన్సేషనల్ దర్శకుడు అనిరుధ్ ఎన్టీఆర్ – కొరటాల శివ ప్రాజెక్ట్ కు సంగీతం అందిస్తున్నాడు. గతంలో అజ్ఞాతవాసి, జెర్సీ, నాని జెంటిల్ మ్యాన్ సినిమాలకు మ్యూజిక్ అందించాడు.

- Advertisement -

మరోసారి తెలుగు సినిమాలకు వర్క్ చేస్తున్నాడు అనిరుధ్. నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2022 సమ్మర్ కు ఈ చిత్రం విడుదలవుతుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All