Homeగాసిప్స్ఎన్టీఆర్ తో ఛాన్స్ వస్తే రిజెక్ట్ చేసాడట

ఎన్టీఆర్ తో ఛాన్స్ వస్తే రిజెక్ట్ చేసాడట

Anil ravipudi rejected ntr
Jr NTR and Anil Ravipudi

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు కానీ ఓ యంగ్ డైరెక్టర్ మాత్రం ఆ ఛాన్స్ ని రిజెక్ట్ చేసాడు . సంచలనం సృష్టించిన ఈ సంఘటన జరిగి రెండేళ్లు కావస్తోంది . ఇంతకీ ఎన్టీఆర్ ని రిజెక్ట్ చేసిన దర్శకుడు ఎవరో తెలుసా …… అనిల్ రావిపూడి . నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన పటాస్ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు కాగా ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో తన అన్నయ్య కు సూపర్ హిట్ఇచ్చిన   అనిల్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడట ఎన్టీఆర్ .

నేను మరో సినిమా చేయడానికి టైం ఉంది ఆ గ్యాప్ లో నువ్ సినిమా చేయగలిగితే స్క్రిప్ట్ రెడీ చేసుకో సినిమా చేద్దాం అని బంపర్ ఆఫర్ ఇచ్చాడట ఎన్టీఆర్ . అయితే ఎన్టీఆర్ మాస్ హీరో కాబట్టి ఆ రేంజ్ కి కథ రెడీ చేయాలి అలాగే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీయాలి కూడా కానీ ఎన్టీఆర్ ఇచ్చిన టైం లో అది చేయడం సాధ్యం కాదు కాబట్టి ఆ ఆఫర్ ని నిర్మొహమాటంగా తిరస్కరించాడట . అయితే ఎన్టీఆర్ తో బ్లాక్ బస్టర్ చేయాలనే ఆశతో అయితే ఉన్నాడు ఈ దర్శకుడు . మరి ఎన్టీఆర్ ఎప్పుడు ఆ ఛాన్స్ ఇస్తాడో చూడాలి .

- Advertisement -

English Title: Anil ravipudi rejected ntr

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All