Homeటాప్ స్టోరీస్హీరోగా మారుతున్న యాంకర్ శ్రీముఖి తమ్ముడు

హీరోగా మారుతున్న యాంకర్ శ్రీముఖి తమ్ముడు

బుల్లితెరపై హాట్ యాంకర్ గా రాణిస్తున్న భామ శ్రీముఖి . పలు చిత్రాల్లో నటించిన ఈ భామ హీరోకు చెల్లిగా , ఫ్రెండ్ గా రకరకాల పాత్రల్లో నటించింది , అలాగే హీరోయిన్ గా కూడా నటించింది అయితే ఆశించిన స్థాయిలో బ్రేక్ రాలేదు దాంతో వెండితెర కంటే బుల్లితెర బెటర్ అని భావించి పలు షోలకు యాంకర్ గా వ్యవహరిస్తోంది . ఇక వెండితెర మీద ఎలాగూ నాకు బ్రేక్ దక్కలేదు కాబట్టి తమ్ముడినైనా అదృష్టం వరిస్తుందో చూడాలని ట్రై చేస్తోంది.

శ్రీముఖి తమ్ముడు సుశ్రుత్ ని హీరోగా పరిచయం చేస్తూ ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది . ప్రస్తుతం కథా చర్చలు సాగుతున్నాయట ! అవి ఓ కొలిక్కి వస్తే శ్రీముఖి తమ్ముడు హీరోగా తెరంగేట్రం చేయడం ఖాయమైపోయింది . వెండితెర మీద రాణించాలని ఎవరికుండదు ?సుశ్రుత్ కూడా హీరోగా ఓ వెలుగు వెలిగిపోవాలని ఆశిస్తున్నాడు ఈ వారసుల రాజ్యంలో .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All