Homeటాప్ స్టోరీస్యాంకర్ శ్యామల బూతు వీడియో

యాంకర్ శ్యామల బూతు వీడియో

anchor shyamala fire on blue film video బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తూనే అడపా దడపా సినిమాల్లో కూడా నటిస్తున్న భామ శ్యామల కు ఇటీవలే ఓ చేదు అనుభవం ఎదురయ్యింది . ఓ బూతు వీడియో ని యాంకర్ శ్యామల బూతు వీడియో అంటూ ఓ వెబ్ సైట్ లో పెట్టారు అయితే ఆ విషయం దావానలంలా వ్యాపించడంతో ఈ విషయం శ్యామల భర్త తో పాటు ఆమెకు కూడా తెలిసింది దాంతో షాక్ అయినా ఆ జంట సదరు వెబ్ సైట్ వాళ్లతో మాట్లాడి ఆ బూతు వీడియో ని తీసేయించారు . తీయించారు కానీ అప్పటికే ఆ బూతు వీడియో యాంకర్ శ్యామల ది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగడంతో తన బాధ అంతా వెళ్లబోసుకుంటోంది .

ఏదో బూతు వీడియో కు మార్ఫింగ్ చేసి నా తలని అంటించారు దాంతో అందరూ అది నాదే అని భ్రమపడుతున్నారు . ఇంతటి దారుణానికి ఎలా ఒడికట్టారు . నా భర్త కూడా ఇదే రంగానికి చెందిన వాడు కాబట్టి సరిపోయింది లేదంటే నా కాపురం ఏమయ్యేది అంటూ భోరున విలపించింది శ్యామల . మార్ఫింగ్ రాయుళ్లు మరీ తెలివి మీరి పోతున్నారు . ఎంతకైనా తెగిస్తున్నారు దాంతో ఇలా చిక్కులు వస్తున్నాయి పాపం .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All