
జీరో సైజ్ నడుముతో హాట్ సెల్ఫీ ఇచ్చి యూత్ కు పిచ్చెక్కించింది లైగర్ బ్యూటీ అనన్య పాండే. లైగర్ మూవీ తో తెలుగు తెరకు పరిచయం కాబోతున్న ఈమె .. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ చిత్రం ద్వారా వెండితెర కు హీరోయిన్ గా పరిచమైంది. మొదటి మూవీ తోనే సూపర్ హిట్ అందుకోవడమే కాదు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకొని వార్తల్లో నిలిచింది. ఈ మూవీ తర్వాత అమ్మడికి వరుస ఛాన్సులు తలుపు తట్టాయి. ‘పతీ పత్నీ ఔర్ వో’, ‘అంగ్రేజీ మీడియం’, ‘ఖాలీ పీలీ’ వంటి చిత్రాల్లో నటించింది. వీటన్నింట్లో తన అందంతో పాటు అభినయంతో ప్రేక్షకులను మన్ననలు పొందింది.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ – డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘లైగర్’ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ మూవీని కరణ్ జోహార్ సమర్పణలో పూరీ, చార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకొని , పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ క్రమంలో సోషల్ మీడియా లో రెచ్చిపోతూ వైరల్ గా మారింది అనన్య. చేస్తున్నారు. తాజాగా క్లీ వేజ్ షో తో పాటు జీరో సైజ్ నడుము అందాన్ని చూపిస్తూ హాట్ సెల్ఫీ ఇచ్చింది. ఈ పోజ్ లో ప్రతి ఒక్కరు కూడా వావ్ అనిపించేంత అందంగా చూపించడం తో ఈ అమ్మడి ఫోటో వైరల్ అవుతుంది. సెల్ఫీ తీసుకుంటూ ఇంతటి అందాన్ని ఆరబోసిన ఈ అమ్మడికి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.